జ్ఞాన తెలంగాణ,మల్హర్ మండల్ : తెలంగాణ స్వాతంత్ర యోధుడు బంగారు తెలంగాణ స్వాప్నికుడు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు సోమవారం 17, మల్హర్ రావు మండల కేంద్రం తాడిచర్ల హనుమాన్ సెంటర్ లో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాసరావు BRS పార్టీ మండల యూత్ అధ్యక్షులు జాగరి హరీష్ తాడిచర్ల మాజీ ఎంపిటిసి రావుల కల్పన మొగిలి తాడిచెర్ల గ్రామ శాఖ అధ్యక్షుడు అన్నమనేని మధుసూదన్ రావు నాయకులు బూడిద మల్లేష్ దేవర్నేని రాజేశ్వర రావు మల్క రాజేశ్వర రావు గుమ్మడి రవి కామ బాపు శ్రీరాముల ప్రశాంత్ చల్ల కుమార్ మల్క కిషన్ రాజయ్య రమేష్ శ్యామ్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…