Daily Archive: November 9, 2026
జ్ఞాన తెలంగాణ, సెంట్రల్ డెస్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ల ప్రస్థానంలో ఎలాంటి స్వార్థం లేకుండా సమాజ సేవకు అంకితమైన స్వయంసేవకులే సంస్థకు అసలైన బలమని సంఘ్ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, పదవులు, ప్రతిఫలాలను ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేవారే...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జనగణన–2027 నిర్వహణకు ప్రభుత్వం అధికారికంగా కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన కీలక తేదీలను ఖరారు చేస్తూ సోమవారం జీఓ ఎంఎస్ నెం.155ను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జనగణన షెడ్యూల్కు అనుగుణంగా రాష్ట్రంలోనూ...
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పార్టీ నాయకత్వం ముందస్తు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. దీపావళి పండుగ ముగిసిన వెంటనే ఎన్నికల కసరత్తును...
రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి వైద్య సేవలను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ పునర్వ్యవస్థీకరణపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో డీసీహెచ్ఎస్...
పఠాన్ చెరు మండలం చిన్న కంజర్లలో గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలసి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, కాటం శ్రీనివాస్,ఇంద్రేశం మున్సిపాలిటీ, చిన్న కంజర్ల 1వ వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి శ్రీనివాస్,మరియు 18వ వార్డు సభ్యులు భూపాల్ గౌడ్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఇందిరమ్మ...
వెల్దండ,నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం వెల్దండ మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ,రాష్ట్ర అధ్యక్షులు కేదాస్ మోహన్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రంలోని నల్లాల బావి నుంచి ప్రధాన కూడలిలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం విగ్రహానికి పూలమాలలు…
ఇందిరమ్మ ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి వేడుకలుదీపావళి పర్వదినం, జన్మదినం ఒకేసారి రావడంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో ప్రత్యేకంగా పండుగ జరుపుకున్నారు. గ్రామానికి చెందిన గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి, వారి ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం స్వీకరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి భోజనం…
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. పాత పట్వారీ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లో భవనమంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కార్యాలయంలో భద్రపరిచిన పాత రికార్డులు, వివిధ వస్తువులు మంటలకు ఆహుతయ్యాయి. ఒక్కసారిగా...
వెల్దండ, నవంబర్ 08: వెల్దండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు కొండ్ర లక్ష్మమ్మ నివాసంలో ఆదివారం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సంయుక్తంగా దీపావళి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను…
కల్వకుర్తి, నవంబర్ 08: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దీపావళి పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొడంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయన జన్మదినం, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.తదనంతరం ఎంపీ మల్లు రవితో కలిసి కల్వకుర్తి, ఆమనగల్ పట్టణాల్లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ముచ్చటించి పండుగ శుభాకాంక్షలు…