Daily Archive: November 9, 2026

పొగమంచు కాటుకు యువకుడు బలి!

జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంగారెడ్డి జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యాల్‌కల్ మండలం న్యామతాబాద్ వద్ద పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా...

దీపావళి వేళ కత్తులతో బీభత్సం!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: దీపావళి పర్వదినం వేళ హైదరాబాద్‌లోని గాంధీభవన్ పటేల్‌నగర్‌లో పాత కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆమన్, వాయిద్ వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగడంతో పలువురు గాయపడ్డారు. ఒక వర్గానికి చెందిన వ్యక్తి మరో...

దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీ పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు.మాజి డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణంలోని పలువురు వ్యాపారవేత్తల ఆహ్వానం మేరకు   నిర్వహించిన లక్ష్మీ పూజా కార్యక్రమాల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ కొనింటి మాణిక్ రావు గారు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ శివకుమార్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా  దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ,  ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు..ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప , మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల…

పండగను పక్కన పెట్టి ప్రజల కోసం..! బోరు మోటారు బిగించి ఊరికి నీరిచ్చిన చెరుకూరు సర్పంచ్ శ్రీనివాసులు..!

వెల్దండ,నవంబర్ 08 :పండుగ వేళ ఏ ప్రజాప్రతినిధులైనా తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య గడుపుతారు. కానీ వెల్దండ మండలం చెరుకూరు గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు పండగను సైతం లెక్కచేయకుండా ముందస్తు నీటి ఎద్దడికి చర్యలు ముమ్మరం చేశారు.గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తడంతో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా రంగంలోకి దిగి బోరు మోటారుకు మరమ్మత్తులు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండలు పాల్గొన్నారు.బోరు మోటార్లను మరమ్మత్తు చేసి తిరిగి బిగించడంతో గ్రామంలో తాగునీటి సరఫరా…