వైయస్ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి..వంశీ చంద్ రెడ్డి దంపతులు

కల్వకుర్తి : ఏ1001213221.jpg

పీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, అనిల్ కుమార్ దంపతుల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి–డా. సోమాల రఘురామ్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే,సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి తన సతీమణి ఆశ్లేషతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

You may also like...