వెంకటాపూర్ గణనాథుడికి తల్లోజు ఆచారి ప్రత్యేక పూజలు

కల్వకుర్తి:గణేష్ నవరాత్రుల సందర్భంగా కల్వకుర్తి మండలం వెంకటాపూర్ గ్రామంలోని గణేష్ మండపాన్ని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీజేపీ సీనియర్ నేత శ్రీ తల్లోజు ఆచారి గారు సందర్శించారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆ గణనాథుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.1001341558.jpg

You may also like...