రామగిరి గ్రామంలో సిలిండర్ పేలి.. వ్యక్తికి గాయాలు

కల్వకుర్తి: మండలంలోని రఘుపతిపేట పరిధి రామగిరి గ్రామంలో సిలిండర్ పేలడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న మిగతా వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1001208850.jpg

You may also like...