బల్మూర్ లో రైతులకు వేరుశెనగ విత్తనాల పంపిణీ
- తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా నీలకంఠ పాండు - September 24, 2026
- తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు - September 24, 2026
- అచ్చంపేటలో కాంగ్రెస్ సమీక్ష సమావేశం - September 24, 2026
బల్మూర్ మండలం కొండనాగుల
గ్రామ పంచాయతీ పరిధిలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమమే తన లక్ష్యమని, వ్యవసాయ అభివృద్ధే తన ధ్యేయమని అన్నారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకొని పంట దిగుబడి పెంచుకోవాలని సూచించారు. రైతుల అభ్యున్నతికి, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
