నన్నపనేని నరేందర్ వివాహ ఆహ్వాన పత్రిక అందజేత
- ములుగు జిల్లా తుడుందెబ్బ అధ్యక్షులుగా సర్వేశ్వరరావు - November 13, 2026
- నన్నపనేని నరేందర్ వివాహ ఆహ్వాన పత్రిక అందజేత - November 13, 2026
- మల్లంపల్లిలో స్వేరో సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ - November 13, 2026
ములుగు: వరంగల్ మహానగర పాలక సంస్థ తొలి మేయర్, వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తన కుమారుడు లోకేష్ పటేల్ వివాహ ఆహ్వాన పత్రికను ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకుడు ముంజల భిక్షపతి గౌడ్‌కు అందజేశారు. లోకేష్ పటేల్, నిక్షిత రావు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించారు.
