*డి.వి.జి ట్రస్ట్ ద్వారా అంత్యక్రియలకు ఆర్ధికసాయం*
- కూకట్పల్లి నియోజకవర్గంలో 4,092 మందికి కొత్త పెన్షన్లు - November 17, 2026
- విద్యాసంస్థలతో వర్చువల్ సమావేశం - November 17, 2026
- హాషిష్ ఆయిల్ అక్రమ రవాణా గుట్టురట్టు.. - November 17, 2026
ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని
పీజేఆర్ నగర్ కాలనీ బ్లాక్ నెంబర్ 19 2TF లో నివసించే కానూరు అరుణ (62) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు స్థానిక నాయకులను ఆదేశించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. రవీందర్, కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.
