లబ్ధిదారులకు పెన్షన్ సర్టిఫికెట్స్ అందజేసిన కోఆప్షన్ అక్బర్ హుస్సేన్
పరిగి పట్టణంలోని ఐదవ వార్డ్ లో పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగా వారి వద్దకు వెళ్లి పెన్షన్ సర్టిఫికెట్స్ అందజేసిన కోఆప్షన్ అక్బర్ హుస్సేన్,మరి కొందరికి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మల్లేష్ చేతులమీదగా అందజేశారు,ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు సర్వర్,నాగేందర్ ఉన్నారు.
