Category: రాష్ట్ర వార్తలు

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నేటి నుండి ఆధార్ కార్డు తప్పనిసరి

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నేటి నుండి ఆధార్ కార్డు తప్పనిసరి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవణా సంస్థ: 09.12.2023 నుండి తెలంగాణ మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. తేదీ 15.12.2023 నుండి మహిళా ప్రయాణికులు తప్పనిసరిగా ఆధార్ కార్డును చూపించి కండక్టర్ వద్ద...

రాజ్యాంగ హక్కులను పరిరక్షించండి: డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణతెలంగాణ.

రాజ్యాంగ హక్కులను పరిరక్షించండి: డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణతెలంగాణ. పంచాయితీ రాజ్ చట్టం-2018 ప్రకారం జనాభా ప్రాతిపదికన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్టీ (మహిళ) కు రిజర్వ్ చేయబడింది. ఇంతకాలం ZP చైర్...

మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.

మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. హైదరాబాద్‌ డిసెంబర్ 14: రాష్ట్ర ఆర్థిక మంత్రిగా డి ప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.సచివాలయంలోని తన చాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ...

ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం: పార్టీ నేతలకు కెటిఆర్ సూచన.

ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం: పార్టీ నేతలకు కెటిఆర్ సూచన. హైదరాబాద్ డిసెంబర్ 14:ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయ వంతంగా నిర్వహిద్దామని ఎంఎల్‌ఎలు ఆ పార్టీ నేతలతో గురువారం నిర్వ హించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు.రాష్ట్రంలో బిఆర్‌ఎస్ నాయ కత్వంపై సానుకూల స్పంద న వస్తోందని...

మాజీ సీఎం కేసీఆర్ రేపు ఆస్పత్రి నుండి డిశ్చార్జి.

మాజీ సీఎం కేసీఆర్ రేపు ఆస్పత్రి నుండి డిశ్చార్జి. హైదరాబాద్ డిసెంబర్ 14:తుంటి ఎముక గాయంతో సోమాజిగూడ యశోద ఆసు పత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.ఈ మేరకు వైద్యులు అవ సరమైన ఏర్పాట్లు చేస్తు...

నూతన గృహప్రవేశం చేసిన ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క.

నూతన గృహప్రవేశం చేసిన ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క. హైదరాబాద్ డిసెంబర్ 14:తెలంగాణ రాష్ట్ర ప్రజా భవన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క గురువారం గృహ ప్రవేశం చేశారు.ఈరోజు తెల్లవారు జామున ప్రజా భవన్‌లో తెలంగాణ రాష్ట్ర...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కెసిఆర్ కళ్ళజోడు పెట్టుకున్న ఫోటో..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కెసిఆర్ కళ్ళజోడు పెట్టుకున్న ఫోటో.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెసిఆర్ బెడ్ పైనే ‘ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్’ అనే పుస్తకం చదువుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..ఈ పుస్తకం చైనా, భారతదేశ ఆర్థిక విధానాలకు సంబంధించిన...

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి సిఎం రేవంత్ రెడ్డి పోన్.

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి సిఎం రేవంత్ రెడ్డి పోన్. కేంద్ర రాష్ట్ర సంబంధాలు సహృద్బావ వాతావరణంలో కొనసాగేందుకు త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం.__కిషన్ రెడ్డి తో సిఎం రేవంత్ రెడ్డి పోన్ లో స్పష్టం._

కేటీఆర్ పై విరుచుకుపడ్డ : మంత్రి సీతక్క.

కేటీఆర్ పై విరుచుకుపడ్డ : మంత్రి సీతక్క. హైద‌రాబాద్:డిసెంబర్ 13 కేటీఆర్ అప్ప‌డే తొంద‌ర‌ప‌డి విమ‌ర్శ‌లు చేయకండి అసలు కథ ముందుంది అంటూ కెటిఆర్ కు మంత్రి సీత‌క్క కౌంట‌ర్ ఇచ్చారు..అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల‌లో కీల‌క హామీలు అమ‌లు చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు...