Category: రాష్ట్ర వార్తలు

—మీడియాతో కేటీఆర్ చిట్ చాట్‌

మీడియాతో కేటీఆర్ చిట్ చాట్‌ —కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు —అసలు ఆట ఇప్పుడే మొదలైంది- కేటీఆర్—ప్రభుత్వం ఇప్పుడు ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తాం —సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టింది —కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదు—ప్రతి...

రేపు సచివాలయంలో తమ ఛాంబర్లలో భాద్యతలు స్వీకరించనున్న మంత్రులు

రేపు సచివాలయంలో తమ ఛాంబర్లలో భాద్యతలు స్వీకరించనున్న మంత్రులు 1 -శ్రీధర్ బాబు ఉదయం 6:30 am2- దామోదర రాజ నరసింహ ఉదయం 9:00am3- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉదయం 9:00am4- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉదయం 8:21am5- మంత్రి సీతక్క ఉదయం 8:30 am...

మాజీ మంత్రి మల్లారెడ్డి పై చీటింగ్ కేసు.

మాజీ మంత్రి మల్లారెడ్డి పై చీటింగ్ కేసు. హైదరాబాద్ డిసెంబర్ 13:మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై శామీర్ పేట పోలీసు స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు మేరకు 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ...

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి: పొన్నం.

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి: పొన్నం. డిసెంబర్ 13: బుధ వారం రోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్ టి సి బస్సు ఎక్కిప్రయా ణించారు బస్సులో ఉన్న మహిళ ప్రయాణికులతో కొద్దిసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి...

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.బుధవారం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది.ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్‌కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది.గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.సభలో స్పీకర్‌ ఎన్నికపై ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌...

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష.

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష. హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ నగరానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై...

ధరణిపై ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..

ధరణిపై ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష.. సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా.. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం..రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం.. నెలకు ఒకసారి మండల కేంద్రం రెవిన్యూ సదస్సులు.. ఎన్నికల్లో ధరణి రద్దు...

తెలంగాణలో కొనసాగుతున్న రైతుబంధు పంపిణీ

తెలంగాణలో కొనసాగుతున్న రైతుబంధు పంపిణీ సోమవారం నుంచి మొదలైన నిధుల జమమొదట ఎకరాలోపు భూమున్న రైతుల ఖాతాల్లో డబ్బుల జమ22లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.640కోట్ల జమఈసారికి పాత పద్ధతిలోనే రైతుబంధు జమఒకటిరెండు రోజుల్లో రైతుబంధుపై సర్క్యులర్సర్క్యులర్ వచ్చాక కొత్తవారికి స్కీం వర్తింపు.

మహాలక్ష్మి పథకం పై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు: ప్రభుత్వ అధికారులు

మహిళలకు నెలకు రూ,2,500. వాటిని నమ్మకండితెలంగాణ రాష్ట్రం మహిళలకు నెలకు రూ,2,500. అందించే మహాలక్ష్మి పథకం పై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచించారు 18,-55 ఏళ్ల లోపు మహిళలే ఈ పథకానికి అర్హులని కుల-ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కరెంట్ బిల్లు తప్పనిసరి సోషల్ మీడియాలో ప్రచారం...

ధరణి పోర్టల్ పై నేడు సమావేశం కానున్న రేవంత్ రెడ్డి.

ధరణి పోర్టల్ పై నేడు సమావేశం కానున్న రేవంత్ రెడ్డి. హైదరాబాద్ డిసెంబర్ 13:తెలంగాణ రెండో ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసు కున్న మొదటి రోజు నుండి వరుసగా అధికారులతో సమీక్షలు రివ్యూలు నిర్వహిస్తున్నారు.ఇప్పటికే విద్యుత్, టీఎస్పీ ఎస్సీ, రైతు...