మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నేటి నుండి ఆధార్ కార్డు తప్పనిసరి
- సంఘీగూడ గ్రామంలో అంబరానంటిన బతుకమ్మ సంబరాలు - October 22, 2026
- హత్నూరలో వేడెక్కిన రాజకీయాలు: జైభీమ్ వర్సెస్ జైశ్రీరామ్ నినాదాలతో ఉద్రిక్తత - October 21, 2026
- జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ ప్రారంభం - October 21, 2026

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నేటి నుండి ఆధార్ కార్డు తప్పనిసరి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవణా సంస్థ: 09.12.2023 నుండి తెలంగాణ మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. తేదీ 15.12.2023 నుండి మహిళా ప్రయాణికులు తప్పనిసరిగా ఆధార్ కార్డును చూపించి కండక్టర్ వద్ద నుండి 0 (జీరో) టికెట్ తీసుకోవాలని డిపో మేనేజర్ తెలిపారు.
