రైతు బీమా దరఖాస్తుకు రేపు ఒక్కరోజే ఛాన్స్
రైతు బీమా దరఖాస్తుకు రేపు ఒక్కరోజే ఛాన్స్ రైతులకు ముఖ్యమైన అలర్ట్. రైతు బీమా దరఖాస్తుకు ఒక్కరోజే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా పట్టాదారు పాస్బుక్కులు పొందిన రైతులకు రైతు బీమా పథకం అమలు కోసం ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ...
