Category: తాజా వార్తలు

తెలంగాణ గీతం సృష్టికర్త అందెశ్రీ కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర గీతం “జయజయహే తెలంగాణ” సృష్టికర్త, ప్రముఖ కవి అందెశ్రీ (అండెపల్లి శ్రీధర్) ఇకలేరు. 64 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అందెశ్రీ, ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ లాలాగూడలోని తన నివాసంలో ఆకస్మికంగా స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను...

ఓడీఎఫ్‌(ODF) లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌:ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌ (ఓఎఫ్ఎంకే) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్‌ మేనేజర్‌, జూనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్‌ మేనేజర్‌ (ఆర్మోర్‌) 01, జూనియర్‌ మేనేజర్‌ (మెకానికల్‌)...

తెలంగాణ సర్కారు బడుల్లో కంప్యూటర్ టీచర్లు..

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కంప్యూటర్ టీచర్ల (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల) నియామకానికి పచ్చజెండా ఊపింది. సాంకేతిక విద్యను ప్రతి విద్యార్థి దశలోకి తీసుకురావడం, పాఠశాలల్లో ఉన్న...

రేవంత్–కిషన్ వాగ్వాదం తీవ్రం

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తమ...

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అనంతగిరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు

– ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర శ్రేయస్సు కోసం దేవుని ప్రార్థన జ్ఞానతెలంగాణప్రతినిధి,వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనంతగిరి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ అనంత పద్మనాభ...

చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు దుర్మరణం చెందారు.ఇటీవల బంధువుల వివాహం సందర్భంగా సొంతూరు అయిన తాండూరుకు వచ్చిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), మరియు తనూష...

చేవెళ్ల రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ – షాబాద్, చేవెళ్ల: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల...

చేవెళ్లలో భయానక రోడ్డు ప్రమాదం,ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీ

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,చేవెళ్ల: చేవెళ్ల మండలం ఖానాపురం గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు మరియు టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు...

భార్యను కొట్టి చంపిన భర్త

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 1 :భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పరడ గ్రామంలో శనివారం తెల్లవారుజాముల చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన...

బాబా ఫసీయుద్దీన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి : బీఆర్ఎస్ నాయకులు

జ్ఞాన తెలంగాణ | హైదరాబాద్ | నవంబర్ 1, 2025 బాబా ఫసీయుద్దీన్ వేధింపుల కారణంగా సర్దార్ అనే వ్యక్తి బిల్డింగ్ మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన జరిగి ఐదు నెలలు గడిచినా, ఇప్పటివరకు పోలీసులు విచారణను...