మీ రాజకీయ స్వలాభం కోసం హిందూ దేవి దేవతలను కించపరుస్తూ మాట్లాడితే ఊరుకోం .
మీ రాజకీయ స్వలాభం కోసం హిందూ దేవి దేవతలను కించపరుస్తూ మాట్లాడితే ఊరుకోం . జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే 06 చేవెళ్ళ మండల భజరంగ్ దళ్ ప్రముక్ పట్లోళ్ల ధనుష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం దేశం లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్ లో కొన్ని పార్టీలు...
