చేవెళ్ల అసెంబ్లీ BJYM కన్వీనర్ అల్లాడా శ్రీనివాస్ రెడ్డి
చేవెళ్ల అసెంబ్లీ BJYM కన్వీనర్ అల్లాడా శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేకూర్త రాజశేఖర్ రెడ్డి గారికి అసెంబ్లీ BJYM కో కన్వీనర్ గా భాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల BJYM మండల ప్రధాన కార్యదర్శి మల్గారి మధుకర్ రెడ్డి,చేవెళ్ల టౌన్ BJYM అధ్యక్షలు...
