అమరవీరులకు నివాళులు అర్పించిన
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

అమరవీరులకు నివాళులు అర్పించిన
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అమరవీరులకు నివాళులు అర్పించారు.
