కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా॥ కడియం కావ్య గెలుపే లక్ష్యంగా…ప్రచారం

జ్ఞాన తెలంగాణ స్టేషన్ ఘనపూర్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా॥ కడియం కావ్య గెలుపే లక్ష్యంగా…ప్రచారం STN ఘనపూర్ నియోజకవర్గం లోని మీదికొండ గ్రామం లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ఇంటింటి ప్రచారం లో (STN) ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ ఇంచార్జి నాగరబోయిన శ్రీరాములు యాదవ్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎదునూరి రాజు, కాంగ్రెస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు గుర్రం ప్రశాంత్ , కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ప్రతి ఒక్కరూ డా॥ కడియం కావ్య హస్తం గుర్తుకు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.