చిరాగ్‌పల్లి: బస్సు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

చిరాగ్‌పల్లి: బస్సు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బసవకల్యాణ్ వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సు హైవేపై వస్తున్న వాటర్ ట్యాంకర్‌ను పక్కవైపు నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం దెబ్బతినగా, మహారాష్ట్రకు చెందిన సాద్ అఫ్సాద్ (12), అజీర్, ముబీనా అఫ్సాద్ షేక్ స్వల్పంగా గాయపడ్డారు.

You may also like...