నూతన వధూవరులను ఆశీర్వదించిన జహిరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ పట్టణంలోని పీవీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన వివాహ వేడుకకు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మండలంలోని పలువురు గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like...