నూతన వధూవరులను ఆశీర్వదించిన జహిరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
- గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులకు పి. రాములునేత శుభాకాంక్షలు - November 12, 2026
- నూతన వధూవరులను ఆశీర్వదించిన జహిరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు - November 12, 2026
- సింగీతంలో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ - November 11, 2026
జహీరాబాద్ పట్టణంలోని పీవీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన వివాహ వేడుకకు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మండలంలోని పలువురు గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
