జూపల్లిలో ఘనంగా గౌస్-ఏ-పాక్ గంధోత్సవం – దర్గా కమిటీ ఆహ్వానం

జూపల్లి (కల్వకుర్తి): జూపల్లి గ్రామంలో రేపు అనగా 27/09/2026, శనివారం రోజున గౌస్-ఏ-పాక్ గంధోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ దర్గా కమిటీ తెలిపింది.

ఈ కార్యక్రమానికి గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గంధోత్సవాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు.

అలాగే సోమవారం 28/09/2026 నాడు కందూరు (అన్నదానం) కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి గ్యార్వీ పండుగను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.1001344977.jpg

You may also like...