గడ్డం హేమ చంద్రిక ను హాస్పిటల్ లో చూసి ధ్యైరం చెప్పిన పలువురు…
- గడ్డం హేమ చంద్రిక ను హాస్పిటల్ లో చూసి ధ్యైరం చెప్పిన పలువురు… - September 25, 2026
- బీబీపేట మండల కేంద్రంలో దడిగే నర్సింలు గారు అకాల మరణం… - September 25, 2026
- మాదాపూర్ సంగమేశ్వర్ రోడ్డులో గుంత… - September 25, 2026
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో హాస్టల్లో గడ్డం హేమచంద్రిక పడిపోవడం పడిపోవడం వల్ల నెత్తికి బలమైన దెబ్బ తగిలి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నిజామాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చంద్రికను పలువురు కాలోజివాడి సర్పంచ్ చంద్ర రెడ్డి, ఉప సర్పంచ్ సాయి కుమార్ ఓంగార్డ్ గంగారెడ్డి కారోబార్ ప్రసాద్ ఓదార్చి ధైర్యం చెప్పారు.

