మల్టీ స్టార్ గల్లీ గణేష్ 14వ రోజు నిమజ్జన వేడుకలు
- మల్టీ స్టార్ గల్లీ గణేష్ 14వ రోజు నిమజ్జన వేడుకలు - September 27, 2026
- ఎల్లారెడ్డి మున్సిపల్ భవన నిర్మాణం కై పిలుపు - September 27, 2026
- యువ ప్రతిభకు ప్రోత్సాహం.. మరో అరుదైన విజయం - September 27, 2026
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో 11వ వార్డులో మల్టీ స్టార్ గల్లీ గణేష్ నిమర్జన ఉత్సవాలు 14 రోజులలో ఆటపాటలతో ఘనంగా ఊరేగుతు సాగుతుంది. దాదాపుగా అన్ని గణపతులు 11 రోజులలో నిమజ్జనం అయ్యాయి కానీ మల్టీ స్టార్ గల్లీ గణేష్ చాలా అద్భుతంగా కొత్త ఉత్సాహంతో ఊరిలో వాతావరణం ఉంది. ఈ సందర్భంగా లడ్డు వేలం పాటను లక్కీ డ్రా ద్వారా ఉచితంగా తీయడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు.
