లారీని ఢీకొన్న టూరిస్ట్ బస్సు.. 19మందికి గాయాలు.
- కామారెడ్డి జిల్లాలో 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు - November 2, 2026
- విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని బివిపేట ఎస్సై సూచన… - November 2, 2026
- లారీని ఢీకొన్న టూరిస్ట్ బస్సు.. 19మందికి గాయాలు. - November 2, 2026
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల పరిధిలోని టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని టూరిస్ట్ బస్సు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మందికి గాయాలయ్యాయి. బీర్కూరు మండలం బైరాపూర్కు చెందిన పలువురు వివాహ వేడుకలకు సూర్యాపేటకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

