బాన్సువాడలో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ బందోబస్తు
- బాన్సువాడలో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ బందోబస్తు - September 25, 2026
- ఆర్ టి ఐ జిల్లా స్థాయి సమన్వయ కమిటీకి కోనాపూర్ వడ్ల శివరాం శ్రీను ఎంపిక - September 25, 2026
- శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠకు స్థల పరిశీలన - September 25, 2026
బాన్సువాడ, సెప్టెంబర్ 25: గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు బాన్సువాడలో పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు, 100 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. నిమజ్జన శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భక్తులు, ప్రజలు పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ కోరారు.
