పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో బాగంగా 10వ సారి రక్తదానం చేసిన లేగ్గేల రాజుకు ప్రత్యేక అభినందనలు..

కామారెడ్డి జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల (సంస్మరణ వారోత్సవాల) సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సమాచార హక్కు చట్టం (RTI) రాష్ట్ర కార్యదర్శి లేగ్గేల రాజు 10వ సారి రక్తదానం చేశారు.
పదిసార్లు రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్న లేగ్గేల రాజును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గారు తమ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి సి.ఐ నరహరి గారు లేగ్గేల రాజుకు ప్రశంసా పత్రాన్ని అందజేసి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలను కొనియాడారు…
ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటం ఎంతో అభినందనీయమని అన్నారు.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...