డిండి చింతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ
- తాడూరు మండలంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ - September 25, 2026
- ఈ నెల 28న అమ్రాబాద్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక - September 25, 2026
- డిండి చింతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ - September 25, 2026
డిండి చింతపల్లి గ్రామంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
గ్రామ డిప్యూటీ సర్పంచ్ గంధం సత్యం గారు తన సొంత నిధులతో విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ అందజేశారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేసిన డిప్యూటీ సర్పంచ్ గంధం సత్యం గారిని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు అభినందిం
చారు.
