రామగిరి గ్రామంలో సిలిండర్ పేలి.. వ్యక్తికి గాయాలు
- ఘనంగా నీలకంఠం పాండు జన్మదిన వేడుకలు - September 25, 2026
- చల్లపల్లిలో బాల భక్త బృందం లడ్డు వేలం – దక్కించుకున్న ఎర్ర జంగయ్య - September 25, 2026
- అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో చిన్న లడ్డు వేలం.. దక్కించుకున్న మనోహర్ - September 25, 2026
కల్వకుర్తి: మండలంలోని రఘుపతిపేట పరిధి రామగిరి గ్రామంలో సిలిండర్ పేలడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న మిగతా వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
