తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు

అచ్చంపేటలో గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబానికి తొలి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అన్నారు. క్యాంప్ ఆఫీస్ లో లబ్ధిదారులతో సమావేశమయ్యారు.

1001341445.jpg

2వ విడతలో 2.5 లక్షల ఇళ్లు గుడిసె వాసులకే కేటాయిస్తామని, అర్హుల గుర్తింపు కోసం AI తో సమగ్ర సర్వే చేస్తున్నామని తెలిపారు.

You may also like...