తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా నీలకంఠ పాండు

తలకొండపల్లి మండల బీజేపీ అధ్యక్షుడిగా నీలకంఠ పాండు నియమితులయ్యారు. జాతీయ నేత తల్లోజు ఆచారి ఆశీర్వాదం తీసుకుని బాధ్యతలు స్వీకరించారు. తనకు అవకాశం ఇచ్చిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, మండలంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.1001341444.jpg

You may also like...