Youth Red Cross పిలుపుకు తక్షణ స్పందన
- Youth Red Cross పిలుపుకు తక్షణ స్పందన - September 22, 2026
- రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి - September 22, 2026
- కల్వకుర్తి వేప చెట్టు గణేశుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి - September 22, 2026
నాగర్‌కర్నూల్:
అత్యవసరంగా O Negative రక్తం అవసరమని Youth Red Cross – నాగర్‌కర్నూల్ జిల్లా కన్వీనర్ దామగట్ల కుమార్ ఇచ్చిన పిలుపుకు 10 నిమిషాల్లోనే స్పందన లభించింది.
ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాసు, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు చంద్రశేఖర్ వెంటనే బ్లడ్ బ్యాంక్‌కు చేరుకుని రక్తదానం చేశారు. దీంతో అవసరమైన 2 యూనిట్ల O- రక్తం సమకూరింది.
అత్యవసర సమయంలో ముందుకు వచ్చిన ఇద్దరు దాతలను కన్వీనర్ దామగట్ల కుమార్ అభినందించారు.
