పోతేపల్లి: NFBS చెక్కు అందజేత

వెల్దండ మండలం పోతేపల్లిలో ఇటీవల మృతి చెందిన ముంత శ్రీను కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) కింద రూ.20 వేల చెక్కును గ్రామ సర్పంచ్ తగుల్ల కొండలు యాదవ్ అందజేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, యువ నాయకులు ముంత మల్లేష్, ఉడుత శివ, చిన్న సైదయ్య, ఎగిరిశెట్టి శివ, ఉడుత బాలు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.1001334720.webp

You may also like...