జీఎంఆర్ కాలనీలో వినాయక మండపంలో ప్రత్యేక పూజలు

జనగామలోని జీఎంఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాశెట్టి నరేష్– బస్వ సత్యనారాయణ దంపతులు, వీరన్న దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడి ఆశీస్సులు పొందారు.

You may also like...