చౌదర్ పల్లిలో ఘనంగా పోషణ మాసం – ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ కృష్ణారెడ్డి

వెల్దండ : వెల్దండ మండలం చౌదర్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సుంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ రాజీవ్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ చంద్రకళ మాట్లాడుతూ.. పోషకాహారంతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు జయ ,కమల, ఆయా అనంతమ్మ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.1001188677.jpg

You may also like...