జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్…

జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్…
అక్కన్నపేటలో బస్సు, బైక్ ప్రమాదం, ఒకరు దుర్మరణం ఒకరు సీరియస్ మరొకరు గాయాలతో బయటపడ్డారు.
అక్కన్నపేట మండలం పంతులు తండా కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇంకో వ్యక్తి కొనప్రాణాలతో ఉన్నాడు. మరొకరికి గాయాలయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అక్కన్నపేట స్టేషన్ పరిధిలో ఈ ఆక్సిడెంట్ జరగడంతొ. ఊట ఊడిన ఎస్ఐ వివేక్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్. యాక్సిడెంట్ జరిగిన స్థలానికి వచ్చి విచారణ జరుపుతున్నారు.