Daily Archive: October 7, 2026
నాగర్ కర్నూల్: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది పత్తి దిగుబడి భారీగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 2.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినప్పటికీ, అనుకూల వర్షాలు లేక పంట ఎదుగుదల మందగించింది. చివరి దశలో తెగుళ్ల ప్రభావంతో దిగుబడి మరింత తగ్గింది.సాధారణంగా ఎకరాకు 10-12 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, ప్రస్తుతం 3-4 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయని రైతులు తెలిపారు. దీంతో పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్రంగా…
జ్ఞాన తెలంగాణ, క్రీడా విభాగం : లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగా.. అరంగేట్ర ఆటగాడు నమన ధీర్ బంతితో ప్రత్యర్థి వెన్ను విరిచాడు. ఫలితంగా...
జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిశా రెడ్డికి సంబంధించిన ఆస్తులు, ఫార్మా కంపెనీలపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారన్న వ్యవహారంలో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు తెలంగాణ హైకోర్టులో పాక్షిక ఊరట లభించింది. అయితే, ఆయనపై నమోదైన కేసు దర్యాప్తును...