Daily Archive: September 2, 2026
జెన్-జీ యువతతో పెట్టుకున్న పోరులోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెమటలు పట్టాయని, అలాంటిది తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డి లాంటి కేడీ ఎంత అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యువత ప్రశ్నిస్తే అధికార అహంకారం బట్టబయలవుతుందని అన్నారు. హామీలను...
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అచ్చ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చ కాంగ్రెస్ అంటూ ఘాటైన పదజాలంతో విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పాలనను గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే పదవుల కోసం...
ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర సంపద కోసం ఎంగిలి విస్తరాకు దగ్గర కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టి అధికారంలో ఉన్నవారు స్వప్రయోజనాల కోసం పరస్పరం పోటీ పడుతున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేటీఆర్ తీవ్రస్థాయిలో...
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా సాగుతున్నాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి హస్తినలో మకాం వేయగా, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, అసెంబ్లీ...