విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
సంగారెడ్డి:- హత్నూర మండలం, దౌల్తాబాద్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహించిన 70వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని…
