జూపల్లిలో ఘనంగా భాస్కర్ రావు జన్మదిన వేడుకలు
- జూపల్లిలో ఘనంగా భాస్కర్ రావు జన్మదిన వేడుకలు - November 10, 2026
- ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. పేదల కల సాకారం – ఎమ్మెల్యే కసిరెడ్డి - November 10, 2026
- సింగిల్ విండో డైరెక్టర్ కర్నాటి భగవాన్ రెడ్డికి ఘన సన్మానం - November 10, 2026

వెల్దండ, నవంబర్ 10: జూపల్లి గ్రామంలో వెల్దండ సింగిల్ విండో మాజీ చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీమర్ల సత్యం యాదవ్, భాస్కర్ రావు యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, భాస్కర్ రావు యువసేన సభ్యులు పాల్గొన్నారు.
