బాపూజీ హోదా దక్కిన రెండో వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ.. మున్సిపాలిటీ చైర్మన్ ప్రత్య నాయక్
- బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరామర్శ - September 27, 2026
- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకై కాంగ్రెస్ ధర్నా - September 27, 2026
- బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి మాజీమంత్రి కేటీఆర్ ఘన నివాళి - September 27, 2026
ఆమనగల్
: ఆమనగల్ పట్టణంలో తెలంగాణ తొలి ఉద్యమకారులు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పద్మశాలి సంఘం యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బాపూజీ హోదా దక్కిన రెండో వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, తెలంగాణ స్వరాష్ట్రం కోసం తన పదవిని సైతం తున ప్రాయంగా వదులుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శివలింగం, పద్మశాలి సహకార సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుర్రం కేశవులు,కౌన్సిలర్స్ ఎంగాలి భాగ్యమ్మ రఘు, నాగిళ్ళ జగన్,ఎంగాలి.ప్రసాద్,శ్రీధర్. మహేష్,శివ, సురేష్ నాయక్. పద్మశాలి పెద్దలు యువజన సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది
