కల్వకుర్తిలో ఘనంగా రామాంజనేయ యూత్ గణపతి లడ్డూ వేలం
- తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా నీలకంఠ పాండు - September 24, 2026
- తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు - September 24, 2026
- అచ్చంపేటలో కాంగ్రెస్ సమీక్ష సమావేశం - September 24, 2026
కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలోని రామాంజనేయ యూత్ గణపతి మండపం వద్ద నిర్వహించిన లడ్డూ వేలంపాట కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ వేలంపాటలో గణనాథుని లడ్డూను విశ్వనాథపల్లికి చెందిన అజయ్ రూ. 1,03,116 లకు దక్కించుకున్నారు.
అనంతరం యువ నాయకుడు కడారి సంతు యాదవ్ చేతుల మీదుగా అజయ్ కు లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, భక్తులు, రామాంజనేయ యూత్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
