ఎంపీ ఎమ్మెల్యే క్లబ్ లో ఘనంగా దీపావలి వేడుకలు

జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే క్లబ్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే క్లబ్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు తదితర ప్రముఖులు పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నాయకులు పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటూ సోదరభావం, ఐక్యత, సంతోషం వెల్లివిరిసేలా వేడుకల్లో భాగస్వాములయ్యారు.

You may also like...