కన్నులపండువగా వాసవిమాతజయంతి వేడుకలు
కన్నులపండువగా వాసవిమాతజయంతి వేడుకలు జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్ ఆర్యవైశ్యుల ఇలవేలుపు అయిన వాసవిమాత జయంతి ఉత్సవాలనుఆర్యవైశ్యులు కన్నుల పండువగా నిర్వహించారు.శనివారం అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్యవైశ్యులు మండల కేంద్రంలోని వైశ్యభవనంకు చేరుకుని అమ్మవారి చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి పూజాకార్యక్రమాలను నిర్వహించారు.పెనుగొండలోని కుసుమశ్రేష్ఠి-కుసుమాంబ పుణ్యదంపతులకు జన్మించిన వాసవిమాత...
