ఎన్ నర్సింహా రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జ్ఞాన తెలంగాణ రిపోర్టర్ రాజు
సమాజంలో జరిగే ప్రతీ అంశాన్ని నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న ప్రతిష్టాత్మక ‘జ్ఞాన తెలంగాణ’ పత్రిక మరియు మీడియా బృందం తరఫున, మన ప్రియమైన పారిశ్రామిక వేత్త , ప్రముఖ రాజ కియా నాయకుడు శ్రీ నర్సింహా రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ ప్రత్యేకమైన రోజున భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాము. వృత్తిపరంగా వారు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులోనూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని జ్ఞాన తెలంగాణ రిపోర్టర్ మరియు…
