Category: జిల్లా వార్తలు

బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం

యాదాద్రి భువనగిరి జిల్లాబీబీనగర్ మండల కేంద్రంలోని పాత వరంగల్ రోడ్ లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డిప్రభుత్వం అమలు...

భూమి లేని నిరుపేదలకు రూ.12,000 /- ఆర్థిక చేయూత

జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి, అన్నదాతల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు రైతులకు అన్ని విధాలుగా లబ్ధి చేక్కూర్చుతాయని వనపర్తి ఎంఎల్ఏ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు. వారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్స్...

మేఘన్న అభయహస్తం ద్వారా మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

ఙ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి: పెద్దమందడి మండల పరిధిలోని బలిజపల్లి గ్రామానికి చెందిన జాపర్ గారి తల్లి సుల్తాన్ భీ గారు అనారోగ్యంతో మృతి చెందారు. ఇట్టి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు స్థానిక నాయకుల ద్వారా తెలుసుకునీ వారి కుటుంబ సభ్యులకు...

శంకర్‌పల్లిలో ఘనంగా గొల్లకేతమ్మ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు

శంకర్‌పల్లిలో ఘనంగా గొల్లకేతమ్మ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి చిన్న శంకర్‌పల్లి వార్డులో ఆదివారం గొల్లకేతమ్మ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో బోనం ఎత్తుకొని మల్లన్నకు సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులకు బొమ్మన్నగారి...

పోలిశెట్టి గూడెం గ్రామయుత ఉండేటి రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం

పోలిశెట్టి గూడెం గ్రామయుత ఉండేటి రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టింగూడెం గ్రామానికి చెందిన ఉండేటి రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇటువంటి పురుగుల మందు తాగి మరణించడం జరిగినది వారి కుటుంబం పేద కుటుంబం కావడంతో గ్రామంలో యువత తన...

59 డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ ఆలయానికి భారీ ఎత్తున విరాలయం

59 డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ ఆలయానికి భారీ ఎత్తున విరాలయం నాగటి వసంత-భిక్షం ఖమ్మం అర్బన్ న్యూస్ ఖమ్మం నగర 59డివిజన్ దానవాయిగూడెం లో నూతనంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు స్థానిక సీనియర్ నాయకులు నాగటి వసంత-బిక్షం దంపతులు యాభైవేల రూపాయల నగదును అలయనిర్మాణ...

నూతన డిప్యూటీ తాసిల్దార్ ను సన్మానించి కాంగ్రెస్స్ యువ నాయకులు ఆగారం ప్రకాష్

జ్ఞాన తెలంగాణ, ఖిల్లా ఘనపూర్ మండల ప్రతినిధి: ఖిల్లా ఘనపూర్ మండలానికి నూతనంగా విచ్చేసిన మండల డిప్యూటీ తాసిల్దార్ గా నంద కిషోర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి,శాలువాతో సన్మానించిన కాంగ్రెస్ యువ నాయకుడు ఆగారం ప్రకాష్.నూతన డిప్యూటీ తాసిల్దార్ నందకిషోర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ విధులకు ఎలాంటి...

మోడీ చేసే మోసాలకు భారతరత్న ఇవ్వాలి

ఖమ్మం జనవరి 4: దేశంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని అభివృద్ధిలో దూసుకుపోతామని ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశ ప్రజలను మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కె ఏ పాల్ విమర్శించారు.ఖమ్మంలోని కృష్ణ...

మంత్రి సీతక్కను మర్యాద పూర్వకంగా కలిసిన

జ్ఞాన తెలంగాణ, ఫరక్ నగర్,షాద్నగర్ ప్రతినిధి జనవరి 04: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం మధురాపురం, గ్రామాల కు...

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సాయం

జ్ఞాన తెలంగాణ,రాయపర్తి ప్రతినిధి : బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన SRR ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గాడిపెల్లి సారయ్య ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కు గురి అయ్యి హన్మకొండ రోహిణి...