ఆధునిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం
జ్ఞాన తెలంగాణ, షాబాద్, అక్టోబర్ 5: షాబాద్ మండల కేంద్రంలోని యూనిక్యూ ఇన్ఫోటెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ధృవపత్రాలు (సర్టిఫికెట్లు) శనివారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ జానంపేట శివరాజ్ గౌడ్ మాట్లాడుతూ… గత...
