Category: రాష్ట్ర వార్తలు

తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధం: అదానీ గ్రూప్

తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధం: అదానీ గ్రూప్ ఈరోజు డా. బి. ఆర్. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డితో పోర్ట్స్ – సెజ్ సిఇఓ శ్రీ గౌతమ్ అదాని పెద్ద కుమారుడు శ్రీ కరణ్ అదానీ, అదాని ఎరో స్పేస్...

తెలంగాణలో 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ

తెలంగాణలో 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ తెలంగాణలో 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీతెలంగాణ రాష్ట్రంలో 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది.కంట్రోల్ సెల్ ఎస్పీగా రఘువీర్జాయింట్ డైరెక్టర్ ఏసీబీగా శ్రీనివాస్ రెడ్డిఇంటెలిజెన్స్ ఎస్పీగా ప్రసన్న రాణిసైబరాబాద్ సైబర్...

అనాధ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది: మంత్రి సీతక్క.

అనాధ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది: మంత్రి సీతక్క. హైద‌రాబాద్ జనవరి 03:అనాథ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.అనాథలమని అధైర్య పడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు ప్రభుత్వ పాఠ శాలలు...

నేటి నుండి నియోజకవర్గాల వారీగా బిఆర్ఎస్ సమావేశాలు.

నేటి నుండి నియోజకవర్గాల వారీగా బిఆర్ఎస్ సమావేశాలు. హైదరాబాద్‌ జనవరి 03:లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతున్నది గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చించడానికి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బుధవారం నుంచి సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ నెల 21వరకు సమావేశాలు కొనసాగనున్నాయి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదేశాల...

గృహ లక్ష్మీ పథకం రద్దు.

గృహ లక్ష్మీ పథకం రద్దు. హైదరాబాద్ జనవరి 03: గత ప్రభుత్వ పథకమైన గృహలక్ష్మీ పథకాన్ని ఉపసంహకరిస్తూ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం జివో జారీ చేసింది.గృహలక్ష్మీ పథకం కింద నాలుగు లక్షల ఇళ్లకు మూడు లక్షల ఆర్థిక సహాయం 100 శాతం సబ్సిడితో అందజేసేందుకు గత ప్రభుత్వం...

సీ బీ ఐ డైరెక్టర్ గా దాట్ల శ్రీనివాస్ వర్మ

సీ బీ ఐ డైరెక్టర్ గా దాట్ల శ్రీనివాస్ వర్మ IPS గారిని (1997 బ్యాచ్ ) కేంద్ర ప్రభుత్వం నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది, శ్రీ దాట్ల శ్రీనివాస వర్మ గారు. మధ్య ప్రదేశ్ కేడర్ ఐపీయస్ అధికారి గా వీరికి సివిల్ కేడర్ లో మంచి...

గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసింది.ఈ పథకం స్థానంలో అభయహస్తం పేరుతో రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.కొత్త పథకం నేపథ్యంలో గృహలక్ష్మిని రద్దు చేస్తున్నట్లు జీవో జారీ...

ప్రజా పాలన’ దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆగ్రహం

ప్రజా పాలన’ దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని...

2 రోజులు దరఖాస్తులు బంద్

2 రోజులు దరఖాస్తులు బంద్ జ్ఞాన తెలంగాణ: రేపు, ఎల్లుండి దరఖాస్తులకు బ్రేక్ డిసెంబర్ 31, ఎల్లుండి కొత్త సంవత్సరం సందర్బంగా దరఖాస్తులకు 2 రోజుల పాటు అధికారిక సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

తెలంగాణ రవాణా శాఖలో అధికారుల బదిలీలు.

తెలంగాణ రవాణా శాఖలో అధికారుల బదిలీలు. హైదరాబాద్ డిసెంబర్ 30: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా ప్రభుత్వ శాఖల్లో కీలక అధికారులను బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖలో ముగ్గురు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లను బదిలీ చేస్తూ...