Category: రాష్ట్ర వార్తలు
రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు.. సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. విద్యుత్ లైన్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని..విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసినట్లయితే మాంజాలు విద్యుత్...
ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫిక్స్..! 6 మంత్రి పదవులు.. న్యూఢిల్లీ, జనవరి 13: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర...
హైదరాబాద్-విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం...
కొమురం భీమ్ స్ఫూర్తితో రాజ్యాధికారం సాధించాలి: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కంపెనీలు ఆసిఫాబాద్,కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరుపాలి ‘జల్ జంగిల్ జమీన్ హమారా’ అంటూ తుపాకీ చేతపట్టి నిజాం సైన్యంతో పోరాటం చేసి అశువులు...
రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై. హైదరాబాద్ జనవరి 13: రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఈరోజు శనివారం నిర్వహించారు.ఈ వేడుకల్లో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పాల్గొని పాయసం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు...
ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారుల కొరడా. హైదరాబాద్ జనవరి 13: ప్రైవేటు బస్సులపై రవాణ శాఖ అధికారులుఈరోజు దాడులు నిర్వహించారు.సంక్రాంతి పండుగ సందర్భంగా అధికారుల ఆదేశాల మేరకు ఎల్బీ నగర్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్డలపై తిరుగుతున్న 15బస్సులపై కేసు...
ప్రయాణికులతో బస్టాండ్, రైల్వే స్టేషన్లు కిటకిట. హైదరాబాద్ జనవరి 13: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తోంది సికింద్రా బాద్ నుంచి కాకినాడ, విశాఖపట్నం ఇంటర్‌సిటీ వంటి ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రయాణికులు మూడు నెలల...
కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలని చూశాయి : కేటీఆర్ బీఆర్‌ఎస్ ఎన్నటికీ బీజేపీ బీటీం కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీతో గతంలో పొత్తు లేదని.. భవిష్యత్తులోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి...
పార్టీ పేరు టిఆర్ఎస్ గా మార్చండి: కడియం శ్రీహరి. హైదరాబాద్ జనవరి 11:అసెంబ్లీ ఎన్నికల ఓటమి వేళ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజల్లో తనదైన ముద్ర వేసిన పార్టీ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకోవడం అసెంబ్లీ ఎన్నికల్లో...
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటి. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుండి...